Redmi smart TVs: అగ్గువ ధరల్లో స్మార్ట్ టీవీలను లాంచ్‌చేసిన రెడ్మీ.. ఎంత అగ్గువో తెలుసా..?
Redmi smart TVs: రెడ్మీ సంస్థ భారత మార్కెట్లలోకి సరికొత్త స్మార్ట్ టీవీలను ( Redmi smart TVs ) లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలను 32, 43 అంగుళాల వేరియంట్లలో

హైదరాబాద్: రెడ్మీ సంస్థ భారత మార్కెట్లలోకి సరికొత్త స్మార్ట్ టీవీలను ( Redmi smart TVs ) లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలను 32, 43 అంగుళాల వేరియంట్లలో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌టీవీల్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, డాల్బీ ఆడియోను ఈ స్మార్ట్‌టీవీలు కలిగి ఉన్నాయి. 32 అంగుళాల వేరియంట్ ధరను రూ.15,999గా, 43 అంగుళాల వేరియంట్ ధరను రూ.25,999గా రెడ్మీ నిర్ణయించింది.
అయితే, ఈ స్మార్ట్‌టీవీల అమ్మకాల తేదీని రెడ్మీ ఇంకా ప్రకటించలేదు. దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్‌టీవీలను రెడ్మీ విక్రయించనున్నట్లుగా తెలుస్తున్నది. ఈ స్మార్ట్‌టీవీలు ఎమ్ఐ.కామ్, అమెజాన్ సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. సేల్‌లో భాగంగా రెడ్మీ స్మార్ట్‌టీవీలను అదనపు తగ్గింపుతో ప్రత్యేక ధరలకు అందించనుంది. హెచ్డీ డిస్ప్లే, హెచ్డీఎమ్ఐ సపోర్ట్, యూఎస్బీ, బ్లూటూత్ 5.0 మొదలైనవి ఈ స్మార్ట్ టీవీల్లోని ఇతర ప్రత్యేకతలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

