హైదరాబాద్, ఆగస్టు 7: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) నూతన వైస్ ప్రెసిడెంట్గా రాచకొండ రవి కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్కు చెందిన టెక్నోక్రాట్కు అధినేతగా విధులు నిర్వహిస్తున్న ఆయన..ఎఫ్టీసీసీఐ మానవ వనరులు, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా విధులు నిర్వహిస్తున్నారు.