పెన్నార్ లాభం 21 కోట్లు
విలువ ఆధారిత ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రిస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.21.12 కోట్ల నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: విలువ ఆధారిత ఉత్పత్తుల సంస్థ పెన్నార్ ఇండస్ట్రిస్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.21.12 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10.71 కోట్లతో పోలిస్తే 97 శాతం అధికమని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సునీల్ తెలిపారు. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 29.88 శాతం అధికమై రూ.692.22 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- PAT
- Pennar Industries
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

