Open AI | ఓపెన్ ఏఐ ఎక్స్ ఖాతా హ్యాక్.. క్రిప్టో కరెన్సీ ప్రకటన దర్శనం
Open AI | ‘చాట్ జీపీటీ’ సృష్టికర్త ఓపెన్ ఏఐ (Open AI) సంస్థ ప్రస్తుతం హ్యాకర్ల సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది. తాజాగా ఆ సంస్థకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైంది.
Open AI | ‘చాట్ జీపీటీ’ సృష్టికర్త ఓపెన్ ఏఐ (Open AI) సంస్థ ప్రస్తుతం హ్యాకర్ల సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది. తాజాగా ఆ సంస్థకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైంది. అందులో హ్యాకర్లు క్రిప్టో కరెన్సీ ప్రకటన (Crypto Posts) పోస్టు చేశారు. ఆ క్రిప్టో టోకెన్లు ఓపెన్ ఏఐకి చెందినవిగా పేర్కొన్నారు. ఎక్స్ ఖాతా హ్యాక్ గురించి సంస్థ అధికారికంగా ప్రకటించింది. @OpenAINewsroom అనే ఖాతా సోమవారం ఉదయం హ్యాక్‌కు గురైనట్లు తమ సంస్థ గమనించిందని తెలిపింది. ఆ ఖాతా నుంచి సాయంత్రం 7 గంటల సమయంలో ఈ పోస్టులు వచ్చినట్లు వెల్లడించింది. ఇవి న్యూయార్క్ సహా కొన్నిచోట్ల కనిపిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.
కాగా, సంస్థలో కీలక ఉద్యోగి అయిన జేసన్ వీ ఎక్స్ ఖాతా కూడా ఆదివారం హ్యాక్‌కు గురైంది. ఆ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు క్రిప్టో పోస్టులు పెట్టారు. అంతేకాదు, ఈ ఏడాది జూన్‌లో ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకబ్ పచోకీ ఖాతా కూడా హ్యాక్ అయ్యింది. గత ఏడాది జూన్‌లో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారియా మురాటీస్ ఖాతా తాత్కాలికంగా గుర్తుతెలియని వ్యక్తులు ఉపయోగించారు.
Also Read..
CM Chandrababu | తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్‌కు లేదా..? : సీఎం చంద్రబాబు
Chiranjeevi | మీ హార్డ్‌వర్క్ మిలియన్ల మందికి స్ఫూర్తి.. చిరంజీవి గిన్నీస్ రికార్డ్‌పై రాంచరణ్
KTR | ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ మండిపాటు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

