పంద్రాగస్టుకు మార్కెట్లోకి ఓలా స్కూటర్

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశిస్తుందని కంపెనీ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మంగళవారం ట్వీట్ చేశారు. అదే రోజున స్కూటర్ స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలతో పాటు స్కూటర్ లభించే తేదీలను కూడా వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ఈ స్కూటర్ ధర రూ.85,000-రూ.1,10,000 మధ్య ఉండవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Bikes
- ola scooter
- pandragust
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

