రూ 2799కే 4జీ ఫీచర్ ఫోన్ లాంఛ్ చేసిన నోకియా

న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో రూ 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ నోకియా 110 4జీని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. యల్లో ఆక్వా, బ్లాక్ కలర్లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
క్లాసిక్, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ స్లీక్ న్యూ డిజైన్, అసాధారణ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఫోన్‌ను సులభంగా వినియోగించడంతో పాటు అందుబాటు ధరలో మెరుగైన నాణ్యతతో కూడిన సీమ్‌లెస్ అనుభూతిని ఇస్తుందని సింగ్ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

