6 Air Bags in Cars | ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి.. తేల్చి చెప్పిన గడ్కరీ!
6 Air Bags in Cars | అన్ని రకాల వేరియంట్లు, సెగ్మెంట్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వాడాలని కార్ల తయారీ సంస్థలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ....

6 Air Bags in Cars | అన్ని రకాల వేరియంట్లు, సెగ్మెంట్ కార్లలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా వాడాలని కార్ల తయారీ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ఏడాది లోపు ఫ్లెక్స్- ఫ్యూయల్ వెహికల్స్‌ను (ఎఫ్ఎఫ్వీ) మార్కెట్లోకి తేవాలని నొక్కి చెప్పారు.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) సీఈవోలతో మంగళవారం ఆయన సమావేశం అయ్యారు. ఏడాది లోపు 100 శాతం ఇథనాల్ అండ్ పెట్రోల్‌తో నడిచే వాహనాలను విపణిలోకి తీసుకు రావాలని కోరినట్లు ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు.

ఇలా ప్రయాణికుల సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ
ప్రయాణికుల భద్రతా ప్రయోజనాల రీత్యా అన్ని వేరియంట్లు, సెగ్మెంట్ల కార్లలో తప్పనిసరిగా కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయాలని కార్ల తయారీ సంస్థలను కోరారు. ఈ సమావేశంలో ప్రైవేట్, కమర్షియల్, టూ వీలర్స్ తయారీ సంస్థలతో కూడిన ప్రతినిధులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ నిబంధనలపై సియామ్ ఇలా
ఇదిలా ఉంటే, కార్లు, టూ వీలర్స్ తయారీ సంస్థలు మాత్రం పర్యావరణ పరిరక్షణ నిబంధనల అమలు గడువును పొడిగించాలని మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించారు. బీఎస్-6 ఫేస్ 2, కేఫ్ ఫేస్-2తోపాటు టూ వీలర్స్ కోసం తీసుకొచ్చిన ఓబీడీ రెగ్యులేషన్స్ అమలు గడువును పొడిగించాలని కోరారు. వెహికల్ ఇంజినీరింగ్‌లో ఆటోమొబైల్ సంస్థల పనితీరును మంత్రి ప్రశంసించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Ola bookings|.. రూ.499 చెల్లిస్తే సరి.. ఈ-స్కూటర్ రెడీ..!
ఓలా ఈ-స్కూటర్‌ను ఎలా నడుపాలో తెలుసా..?!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
PAN mandatory | ఈ ఆర్థిక లావాదేవీలకు పాన్ నమోదు తప్పనిసరి!
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
వొడాఫోన్ ఐడియాలో నా వాటా ఇచ్చేస్తా: కుమార మంగళం బిర్లా
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- air bags
- Cars
- Nitin Gadkari
RELATED ARTICLES
తాజా వార్తలు
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

