టయోటా కార్లు ప్రియం ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు

న్యూఢిల్లీ, మార్చి 27: వాహనాల ధరలను పెంచబోతున్న ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో తాజాగా టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం), ఫోర్డ్ ఇండియా కూడా చేరాయి. ఏప్రిల్ 1 నుంచి తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ఈ రెండు సంస్థలు శనివారం ప్రకటించాయి. ముడి సరుకు ధరల పెరుగుదల వల్ల తమపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఈ చర్య చేపట్టనున్నట్లు వెల్లడించాయి. ఫోర్డ్ వాహనాల ధరలను 3 శాతం మేరకు పెంచబోతున్నామని, వాహన రకాలను బట్టి ధర పెంపులో తేడా ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. అయితే టయోటా మాత్రం తన వాహన ధరలను ఎంత మేరకు పెంచబోతున్నదీ వెల్లడించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

