Crypto Card from Master Card | త్వరలో మాస్టర్ కార్డ్ నుంచి క్రిప్టో కరెన్సీ కార్డ్.. తొలుత ఆసియాలోనే ప్రారంభం
ఇన్వెస్టర్ల సౌకర్యార్థం ఆసియా రీజియన్‌లో క్రిప్టో కరెన్సీ కార్డు తీసుకు రానున్నట్లు పేమెంట్ కార్డ్ నెట్వర్క్ మాస్టర్ కార్డ్ తెలిపింది.

Crypto Card from Master Card |డిజిటల్ కరెన్సీ దిశగా పేమెంట్ కార్డ్ నెట్వర్క్ మాస్టర్ కార్డ్ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆసియా రీజియన్‌లో తొలిసారి క్రిప్టో కరెన్సీ కార్డును ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం మూడు క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. అంబేర్, బిట్క్యూబ్, కాయిన్జార్ అనే క్రిప్టో కరెన్సీ సర్వీస్ ప్లాట్‌ఫామ్స్‌తో ఒప్పందాలపై సంతకాలు చేసింది.
క్రిప్టో కరెన్సీలతో లావాదేవీల నిర్వహణకు, భాగస్వాములు కావడానికి ప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారని మాస్టర్ కార్డ్ ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామా శ్రీధర్ తెలిపారు. పెట్టుబడులకు ఇది న్యూ ప్లాట్‌ఫామ్ అని చెప్పారు. ఫైనాన్సియల్ టూల్స్‌కు, డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కు అపూర్వమైన అవకాశం అని తెలిపారు. ప్రతి త్రైమాసికానికి ప్రజల్లో క్రిప్టో కరెన్సీల పట్ల ఆసక్తి, ఆకర్షణ పెరుగుతున్నదని చెప్పారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం క్రిప్టో పట్ల ఆసక్తి చూపుతున్నది.
ఇప్పటికే క్రిప్టో కరెన్సీలు బిట్ కాయిన్, ఏథిరియంల్లో లావాదేవీలను ఇప్పటికే మాస్టర్ కార్డ్ అనుమతి ఇచ్చింది. ఆసియా పసిఫిక్ రీజియన్ పరిధిలో 45 శాతం మంది ప్రజలు వచ్చే ఏడాది నుంచి క్రిప్టో కరెన్సీ వాడేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు మాస్టర్ కార్డ్ సర్వేలో తేలింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

