ఫిక్కీ ప్రెసిడెంట్‌గా అనంత్ గోయెంకా
ఆర్పీజీ గ్రూపు వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న అనంత్ గోయెంకా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిక్కీ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇమామీ లిమిటెడ్ సీఎండీ హర్ష వర్ధన్ అగర్వాల్ స్థానంలో గోయెంకా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, నవంబర్ 29 : ఆర్పీజీ గ్రూపు వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న అనంత్ గోయెంకా.. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిక్కీ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇమామీ లిమిటెడ్ సీఎండీ హర్ష వర్ధన్ అగర్వాల్ స్థానంలో గోయెంకా నియమితులయ్యారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన అనంత్ గోయెంకా..వార్టన్ స్కేల్ నుంచి బీఎస్ పట్టాపొందారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను నూతన కార్యవర్గాన్ని ఫిక్కీ ప్రకటించింది. అనంత్ గోయెంకాతోపాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా విజయ్ శంకర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే నూతన వైస్ ప్రెసిడెంట్‌గా దాల్మియా భారత్ లిమిటెడ్ ఎండీ, సీఈవో పునీత్ దాల్మియా నియమితులయ్యారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

