‘మోటో’లవర్స్ కి గుడ్ న్యూస్

మోటోరోలా జీ సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. మోటో జి 60, మోటో జి 40 ఫ్యూజన్ పేర్లతో వీటిని భారత మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఈ రెండు మోడళ్లలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మిడ్ రేంజ్ లో రానున్న జీ 60, జీ 40 స్మార్ట్ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 732 జి చిప్సెట్ ప్రాసెసర్ తో పనిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో 108 మెగాపిక్సెల్‌తో కూడిన ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. 6000mAh బ్యాటరీతో, ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది.
సింపుల్ గా చెప్పాలంటే రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్, రియల్మీ 8 ప్రోకి పోటీగా మోటోరోలా జీ 60, జీ 40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Motorola Moto G60
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

