జీడీపీ 6 శాతమే మూడీస్ రేటింగ్స్ అంచనా
ఈ ఏడాదికిగాను భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాకు ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ కోత పెట్టింది. 0.8 శాతం పడిపోయి 6 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం అంచనా వేసింది.
న్యూఢిల్లీ, మే 12 : ఈ ఏడాదికిగాను భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాకు ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ కోత పెట్టింది. 0.8 శాతం పడిపోయి 6 శాతానికే పరిమితం కావచ్చని మంగళవారం అంచనా వేసింది. అధిక ఇంధన ధరల నేపథ్యంలో మందగించిన వినిమయం, పెట్టుబడులు, పారిశ్రామిక కార్యకలాపాలు.. జీడీపీ వృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఈ నెలకుగాను విడుదల చేసిన ప్రపంచ స్థూల ఆర్థిక ముఖచిత్రం అప్డేట్లో పేర్కొన్నది.
‘అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు కారణమవుతున్నది. ఈ క్రమంలోనే భారత జీడీపీ ఈ ఏడాది 0.8 శాతం క్షీణించవచ్చు’ అని మూడీస్ తెలిపింది. వచ్చే ఏడాదికిగాను అర శాతం తగ్గి 6 శాతంగానే దేశ జీడీపీ నమోదు కావచ్చన్నది. అయితే మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు చక్కబడితే భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

