LIC Jeevan Labh | రూ.233 ప్రీమియం.. రూ.17 లక్షలు పొందొచ్చు..!
LIC Jeevan Labh | ఎల్ఐసీ కస్టమర్ల కోసం జీవన్ లాభ్ స్కీం తెచ్చింది. నెలకు రూ.233 చెల్లిస్తే, మెచ్యూరయ్యాక రూ.17 లక్షలు వస్తుంది.

LIC Jeevan Labh | భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన కస్టమర్ల కోసం సందర్భానుసారంగా అద్భుతమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మీరు సంపన్నులు కావాలని కోరుకుంటున్నారా.. అందుకు ఎల్ఐసీ పాలసీ సిద్ధంగా ఉంది. ఎల్ఐసీ జీవన్ లాభ్ స్కీమ్‌లో నెలకు రూ.233 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి మీరు రూ.17 లక్షల ఫండ్ పొందొచ్చు.
ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ వివరాలివి..
- ఇది జీవన్ లాభ్ అని పిలుస్తున్న ప్రత్యేక బీమా పాలసీ.
- ఈ పాలసీకి స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేదు.
- స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులతో మీ మనీపై ఎటువంటి ప్రభావం ఉండదు.
- ఈ పాలసీలో మదుపు చేసిన మొత్తం పూర్తిగా సురక్షితమైంది.
- టైం లిమిట్తోపాటు ప్రీమియం ప్లాన్ కలిగి ఉన్న బీమా పాలసీ ఇది.
పిల్లల వివాహం, విద్య, ఆస్తుల కొనుగోలును దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన బీమా పాలసీ ఇది.
- ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ ఫీచర్ పాలసీవల్ల లాభంతోపాటు రక్షణ లభిస్తుంది.
- 8-59 ఏండ్ల మధ్య వయస్సు గల వారెవరైనా ఈ పాలసీ పొందొచ్చు.
- ఈ పాలసీ టర్మ్ 16-25 ఏండ్ల మధ్య నిర్ణయించుకోవచ్చు.
- ఈ పాలసీతో రూ.2 లక్షలు కనీస మొత్తం అస్యూరెన్స్ లభిస్తుంది. గరిష్ఠ మొత్తానికి పరిమితి లేదు.
- మూడేండ్ల ప్రీమియం చెల్లింపులపై లోన్ ఫెసిలిటీ కూడా లభ్యమవుతుంది.
- బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ పాలసీదారు మరణిస్తే నామినీకి మెచ్యూర్డ్ మొత్తం ప్లస్ బోనస్ అందజేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

