JioPhone Prima 2 | భారత్ మార్కెట్లోకి జియో ఫీచర్ ఫోన్ జియోఫోన్ ప్రైమా 2.. రూ.2700లకే లభ్యం..!
JioPhone Prima 2 | ప్రముఖ టెలికం సంస్థ జియో.. దేశీయ మార్కెట్లో జియో ఫోన్ ప్రైమా 2 (Jio Phone Prima 2) ఫోన్ ఆవిష్కరించింది.
JioPhone Prima 2 | ప్రముఖ టెలికం సంస్థ జియో.. దేశీయ మార్కెట్లో జియో ఫోన్ ప్రైమా 2 (Jio Phone Prima 2) ఫోన్ ఆవిష్కరించింది. 2023 నవంబర్లో జియో ఆవిష్కరించిన జియో ఫోన్ ప్రైమా 4జీ (Jio Phone Prima 4G) కొనసాగింపుగా జియో ఫోన్ ప్రైమా 2 వస్తోంది. 2.4 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ తోపాటు క్వాల్ కామ్ ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి.
జియో ప్రైమా 2 ఫోన్ ల్యూక్స్ బ్లూ షేడ్ రంగులో రూ.2,799లకు లభిస్తుంది. అమెజాన్ ద్వారా అదుబాటులో ఉంటుంది. 2.4 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్, కీప్యాడ్ తో వస్తోంది. అన్ స్పెసిఫైడ్ క్వాల్ కామ్ అండ్ కయి ఓఎస్ 2.5.3 వర్షన్ పై పని చేస్తుంది. 4జీబీ జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ స్టోరేజీ వరకూ పెంచుకోవచ్చు. ఎల్ఈడీ టార్చ్ యూనిట్ గల ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా నేరుగా వీడియో కాలింగ్ కు మద్దతుగా ఉంటుంది. ఈ ఫోన్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలుగా జియో పే యాప్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కోసం జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ యాప్స్ ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్, ఫేస్ బుక్, యూ-ట్యూబ్ కూడా పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

