Amazon Flipkart summer sale | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ (Amazon Flipkart summer sale) ఆఫర్లో భాగంగా ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది.
న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ (Amazon Flipkart summer sale) ఆఫర్లో భాగంగా ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. ఈ రెండు ఈ-కామర్స్ దిగ్గజాల్లో ప్రస్తుతం నడుస్తున్న సమ్మర్ సేల్‌లో ఎంపిక చేసిన కలర్ వేరియంట్స్‌లో ఐఫోన్ 14 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఒరిజినల్ ప్రైస్ రూ. 79,900 కాగా, రూ. 67,999కే లభిస్తోంది.
ఇతర కలర్ వేరియంట్స్ రూ. 69,999కి అందుబాటులో ఉంటాయి. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్తో పాటు ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ నుంచి హాట్ డివైజ్‌ను కొనుగోలు చేసే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు అదనంగా పది శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.
అధిక స్టోరేజ్‌తో పాటు, ఎంపిక చేసిన కలర్ ఆప్షన్స్‌ను ఎంచుకున్న వారికి ఐఫోన్ 14 256జీబీ వేరియంట్ ఎంఆర్పీ రూ. 89,990 కాగా రూ. 77,999కి అందుబాటులో ఉంది. 512జీబీ స్టోరేజ్ ఆప్షన్ 1,09,900 కాగా, కేవలం రూ. 97,999కే ఆఫర్ చేస్తున్నారు. ఐఫోన్ 14 పలు స్టోరేజ్ ఆఫ్షన్లతో పాటు రెడ్, బ్లాక్, వైట్, యల్లో, బ్లూ, పర్పుల్ కలర్స్‌లో యూజర్లు హాట్ డివైజ్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.
Read More :
Nothing Phone (2) | దేశీ మార్కెట్లో జులై 11న నథింగ్ ఫోన్ 2 లాంఛ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- flipkart
- IPhones
- summer sale
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

