Intel layoffs | ఇంటెల్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్ : 100 మందికి పైగా ఉద్యోగులపై వేటు
ఆర్ధిక మందగమనంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి. అమెరికన్ చిప్‌మేకర్ ఇంటెల్ (Intel layoffs) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏకంగా వంద మంది ఉద్యోగులను తొలగించింది.
న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనంతో ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు కొలువుల కోతకు తెగబడుతున్నాయి. అమెరికన్ చిప్‌మేకర్ ఇంటెల్ (Intel layoffs) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏకంగా వంద మంది ఉద్యోగులను తొలగించింది. నష్టాలు ఎదురవడంతో లేఆఫ్స్‌కు దిగుతున్నట్టు ఈ ఏడాది మేలో ఇంటెల్ ప్రకటించింది.
స్ధూల ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో తమ వ్యూహాలను వేగవంతం చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దీర్ఘకాల వృద్ధి కోసం పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. అయితే ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు ఇంటెల్ స్పష్టం చేయలేదు.
ఇక ఇంటెల్ లేటెస్ట్ లేఆఫ్స్ విషయానికి వస్తే జీపీయూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ మార్కెటింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై కంపెనీ వేటు వేసింది. కాగా అమెరికాలోని ఫాల్సన్ ఆర్అండ్డీ క్యాంపస్‌లో 89 మంది ఉద్యోగులు. శాన్‌జోన్, కాలిఫోర్నియాలో పనిచేసే 51 మంది ఉద్యోగులను విధుల నుంచి ఇంటెల్ తప్పించనుంది.
Read More :
Home Loan | హోంలోన్ భారం కావద్దని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cost cutting
- intel
- layoffs
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

