భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ అమల్లోకి..
న్యూజిలాండ్-భారత్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మంగళవారం నుంచే అమల్లోకి వస్తున్నది. దీంతో భారత్ నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతయ్యే ఉత్పత్తులన్నింటికీ సుంకాలు రైద్దెపోతున్నాయి. తోలు, పాదరక్షలు, దుస్తులు, టెక్స్టైల్స్ తదితర ఉత్పత్తులన్నీ జీరో దిగుమతి సుంకానికే సదరు ద్వీప దేశానికి వెళ్తాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: న్యూజిలాండ్-భారత్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) మంగళవారం నుంచే అమల్లోకి వస్తున్నది. దీంతో భారత్ నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతయ్యే ఉత్పత్తులన్నింటికీ సుంకాలు రైద్దెపోతున్నాయి. తోలు, పాదరక్షలు, దుస్తులు, టెక్స్టైల్స్ తదితర ఉత్పత్తులన్నీ జీరో దిగుమతి సుంకానికే సదరు ద్వీప దేశానికి వెళ్తాయి.
అలాగే న్యూజిలాండ్ ఉత్పత్తుల కోసం కూడా భారతీయ మార్కెట్ తెరుచుకోనున్నది. కాగా, ఇరు దేశాల మధ్య వస్తు, సేవల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి దాదాపు రూ.35,000 కోట్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

