ఇదీ.. పరమపద సోపానమే..!
జీవితం కూడా ఒక ఆటే. ఎత్తుపల్లాలు సహజం. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో ఒడిదుడుకులు సర్వసాధారణం.
జీవితం కూడా ఒక ఆటే. ఎత్తుపల్లాలు సహజం. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో ఒడిదుడుకులు సర్వసాధారణం. అయితే తెలివైన నిర్ణయాలతో పరమపద సోపానం లాంటి ఈ క్రీడలో పాము (నష్టాలు)ల నుంచి తప్పించుకొని నిచ్చెన (లాభాలు)లను అందిపుచ్చుకోవచ్చు. మార్కెట్ మోసాల వలలో చిక్కుకోవడం, పెట్టుబడుల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, సంపదను పంచిపెట్టడంలో అలసత్వం వంటివి చాలామంది ఎదుర్కొనే సమస్యలు. మరి ఏం చేయాలి? ఏం చేయవద్దు? అన్నది క్లుప్తంగా తెలుసుకుందామా..!
ఏం చేయాలి?
- వారసులకు ఆస్తి పంపకాలు సులువుగా జరిగేలా వీలునామా రాయాలి.
- ఆస్తులు, పెట్టుబడుల్లో ప్రతిదానికీ నామినీలను పెట్టాలి.
- వేగంగా ఆర్థిక లక్ష్యాల సాధనకు మార్గాలను అన్వేషించి ముందుకెళ్లాలి.
- కనీసం ఏడాదికి ఒక్కసారైనా పోర్ట్ఫోలియోలను సమీక్షించి తగు నిర్ణయాలు తీసుకోవాలి.
ఏం చేయవద్దు?
- పెట్టుబడులన్నింటినీ ఒకేదానిపై పెట్టవద్దు. స్టాక్స్, రియల్టీ, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు ఇలా వైవిధ్యాన్ని పాటించాలి.
- గతాన్ని చూస్తూ వర్తమానంలో నిర్ణయాలు తీసుకోరాదు. పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించాలి.
- ప్రతి పెట్టుబడిలో పన్ను ఆదా కోసమే ప్రయత్నించవద్దు. మీ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పెట్టుబడులను ఎంచుకోవడం ఉత్తమం.
- స్నేహితులు, బంధువుల సలహాలు, సూచనలను గుడ్డిగా నమ్మరాదు. క్షుణ్ణంగా పరిశీలించాకే ఒక అవగాహనను ఏర్పర్చుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

