Lee Health | లీ హెల్త్ నుంచి గుండె సంరక్షణ ఔషధం
దేశంలో న్యూట్రాసూటికల్స్ తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన లీ హెల్త్ డొమెయిన్.. గుండె సంరక్షణ కోసం సహజ సిద్ధమైన ఔషధ మూలికలతో తయారైన లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Lee Health | హైదరాబాద్, మార్చి 25: దేశంలో న్యూట్రాసూటికల్స్ తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన లీ హెల్త్ డొమెయిన్.. గుండె సంరక్షణ కోసం సహజ సిద్ధమైన ఔషధ మూలికలతో తయారైన లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్ క్యాప్సూల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వెల్లుల్లి సారం, గామా ఒరిజనోల్, ఫైటోస్టెరాల్, లైకోపీన్, పసుపులో ఉండే కుర్కుమిన్, మెంతికూర, నల్ల మిరియాలు నుంచి తీసిన పైపెరిన్ సమ్మేళనాలను జోడించి తయారు చేసింది.
హృదయ సంబంధ వ్యాధులతో విస్తృత పరిశోధన తర్వాత లైఫోస్టెరాల్కు రూపకల్పన చేసినట్లు కంపెనీ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు. కీళ్ల నొప్పులు, కంటి జబ్బులు, జలుబు, దగ్గు వంటి సమస్యలకూ పరిష్కారం చూపనున్న ఈ ఔషధాన్ని విదేశాల్లోనూ అమ్మనున్నట్లు సంస్థ ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

