డౌన్‌ట్రెండ్‌లో గోల్డ్, వెండి
బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవంతోపాటు ఫెడ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో వెండి ఏకంగా 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవంతో పాటు ఫెడ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో వెండి ఏకంగా 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో రూ.8,300 తగ్గి రూ.1.90 లక్షలకు పడిపోయింది.
బంగారం ధరలు కూడా దిగొచ్చాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,300 తగ్గి రూ.1,45, 200గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,968.24 డాలర్లకు పడిపోగా, వెండి 50.12 డాలర్లుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

