‘ఇన్ఫ్రాకు ఫారెక్స్ నిధులు’

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఇన్ఫ్రాకు, ప్రత్యేకించి రోడ్డు ప్రాజెక్టులకు నిధులందించేందుకు రిజర్వుబ్యాంక్ వద్దనున్న విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వల్ని ఉపయోగించేలా ఒక విధానాన్ని తీసుకురావాల్సివుందని కేంద్ర రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడుతూ దేశం వద్ద మిగులు డాలరు నిల్వలున్నాయని, ఈ విదేశీ కరెన్సీని ఇన్ఫ్రా అభివృద్ధికోసం వినియోగించడానికి ఒక విధానాన్ని ఎలా రూపొందించాలన్న అంశమై తాను ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

