హైదరాబాద్‌లో ఎక్సోడ్ ప్లాంట్
ప్యాకేజింగ్ మెటీరియల్ ఉత్పత్తుల సంస్థ ఎక్సోడ్..దక్షిణ భారతంలో ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ముంబై, జనవరి 13: ప్యాకేజింగ్ మెటీరియల్ ఉత్పత్తుల సంస్థ ఎక్సోడ్..దక్షిణ భారతంలో ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది. ఇందుకోసం హైదరాబాద్‌లో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. పెట్టుబడులు, ఇతర వివరాలు వెల్లడించలేదు. ఇప్పటికే సంస్థకు పంజాబ్, మహారాష్ట్ర, హర్యానాలో ప్లాంట్లు ఉండగా..దక్షిణాదిలో తమ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు కంపెనీ ఫౌండర్, ఎండీ నితిన్ కల్లా ఈ సందర్భంగా తెలిపారు.
దేశంలో ఆర్గనైజ్డ్ ప్యాలెట్ తయారీ సంస్థ తమదేనని, ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా ఈ ఉత్పత్తులను డెలివరీ చేసినట్లు చెప్పారు. ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, లాజిస్టిక్, ఇండస్ట్రియల్స్, రిటైల్, పెట్రో కెమికల్స్, ఆటోమోటివ్, 4 పీఎల్ లాజిస్టిక్ విభాగాలకు సంబంధించిన సంస్థలు తమకు క్లయింట్లుగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఆటోమేటిక్ ప్యాలెట్లు తయారు చేయడంతోపాటు విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

