వైర్లెస్ చార్జింగ్‌తో ఈ-బైక్

- కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సృష్టి
హైదరాబాద్, జూన్ 22: కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో ఓ యూనిక్ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల బృందం, కొందరు యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కలిసి ఈ సరికొత్త ఈ-బైక్‌ను తయారు చేసినట్లు మంగళవారం వర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇందులోని సెల్ బ్యాలెన్సింగ్, వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండటం గమనార్హం.
ప్రత్యేకతలు
- సెల్ బ్యాలెన్సింగ్
- వైర్లెస్ చార్జింగ్
- 5 గంటల్లో రిచార్జ్
- ఒక్కసారి చార్జింగ్ చేస్తే85-100 కిలోమీటర్ల ప్రయాణం
- గరిష్ఠ వేగం గంటకు 55 కిలోమీటర్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

