డ్రైఫ్రూట్స్ ప్రియం?
- తాలిబన్ల రాకతో ఆగిన
- భారత్-అఫ్గాన్ వాణిజ్యం
న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో డ్రైఫ్రూట్స్ ధరలు రెక్కలు తొడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో ఆదివారం నుంచి భారత్‌కు ఆ దేశానికి మధ్య ఎగుమతి-దిగుమతులు నిలిచిపోయాయి. అఫ్గానిస్తాన్ నుంచే భారత్‌కు ఎక్కువగా డ్రైఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ ధరలు అమాంతం పెరిగిపోవచ్చన్న అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. అఫ్గాన్ నుంచి ఏటా దాదాపు 38వేల టన్నుల డ్రైఫ్రూట్స్ భారత్‌కు దిగుమతి అవుతున్నాయని డ్రైఫ్రూట్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ భుటా తెలిపారు. భారత్ నుంచి అఫ్గాన్‌కు చక్కెర, టీ, కాఫీ, దుస్తులు, ఔషధాలు, ట్రాన్స్మిషన్ పవర్స్, చెర్రీ, వాటర్‌మిలన్, మూలికలు ఎగుమతి అవుతున్నాయి. అఫ్గాన్ నుంచి భారత్‌కు డ్రైఫ్రూట్స్, ఉల్లిపాయలు, డ్రైడ్ రేసిన్, గమ్, జీరా వంటి సుగంధద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


