హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని టీ హబ్-ఏఐసీ కేంద్రం నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ లింకులో ( https:// bit.ly/3EE60Zc)లో సంప్రదించాలని తెలిపారు.