దీపావళి సేల్స్ అదుర్స్
ఈ ఏడాది దీపావళి అమ్మకాలు జోరుగా సాగాయి. పూజా సామగ్రి, స్వీట్లు వంటి సంప్రదాయ పండుగ తినుబండారాలేగాక.. గృహోపకరణాలు, వంటింటి వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫ్యాషన్, బహుమతుల కొనుగోళ్లూ పెరిగాయి. ముఖ్యం గా ఆన్లైన్ షాపింగ్ పెద్ద ఎత్తునే జరిగింది. ఈ క్రమంలోనే జెప్టో 4.68 లక్షల ఆర్డర్లను అందుకున్నది. గత ఏడాదితో పోల్చితే డిమాండ్ రెట్టింపు కావడం విశేషం.
న్యూఢిల్లీ/ముంబై, నవంబర్ 9: ఈ ఏడాది దీపావళి అమ్మకాలు జోరుగా సాగాయి. పూజా సామగ్రి, స్వీట్లు వంటి సంప్రదాయ పండుగ తినుబండారాలేగాక.. గృహోపకరణాలు, వంటింటి వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫ్యాషన్, బహుమతుల కొనుగోళ్లూ పెరిగాయి. ముఖ్యం గా ఆన్లైన్ షాపింగ్ పెద్ద ఎత్తునే జరిగింది. ఈ క్రమంలోనే జెప్టో 4.68 లక్షల ఆర్డర్లను అందుకున్నది. గత ఏడాదితో పోల్చితే డిమాండ్ రెట్టింపు కావడం విశేషం. ఇక పూలు, దండల కోసం వచ్చిన ఆర్డర్లు 2.5 రెట్లు పెరిగాయి. అలాగే ఫెస్టివ్ హ్యాంపర్ ఆర్డర్లు మూడింతలయ్యాయి. ఇదేవిధంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్లు 162 శాతం పుంజుకున్నాయి. స్నాక్స్, మంచీస్ ఆర్డర్లు 42 శాతం పెరిగినట్టు తేలింది. ఇక రాయ్‌పూర్, మధురై, గువాహటి, త్రిస్సూర్, కోలమ్ తదితర నాన్-మెట్రో నగరాల నుంచి కూడా ఈ ఏడాది డిమాండ్ పెరుగడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

