Home
Business
Clint To Acquire 25 Lakh Sq Ft Hyderabad Office Complex From Phoenix Group After Completion
క్లింట్ చేతికి హైదరాబాద్ ఆఫీస్ కాంప్లెక్స్
క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్(క్లింట్)..హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఆఫీస్ కాంప్లెక్స్‌ను కొనుగోలు చేసింది. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫోనిక్స్ గ్రూపు ఈ ఆఫీస్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.
న్యూఢిల్లీ, మే 3: క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్(క్లింట్)..హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఆఫీస్ కాంప్లెక్స్‌ను కొనుగోలు చేసింది. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫోనిక్స్ గ్రూపు ఈ ఆఫీస్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్‌ను నిర్మిస్తున్నది. ఒప్పందం విలువ రూ.215 కోట్లు (34.68 మిలియన్ల సింగపూర్ డాలర్లు).
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

