5 ఫార్మా కంపెనీల జట్టు

- కొవిడ్ డ్రగ్ కోసం కలిసి క్లినికల్ ట్రయల్స్
న్యూఢిల్లీ, జూన్ 29: కొవిడ్ డ్రగ్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐదు భారత ఫార్మా దిగ్గజాలు చేతులు కలిపాయి. స్వల్ప కరోనా లక్షణాలున్నవారి చికిత్సకు ఉపయోగించే ఓరల్డ్రగ్ మొల్నుపిరావిర్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎమ్క్యూర్, సన్‌ఫార్మా, టొరెంట్ ఒక సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్-19 అవుట్‌పేషెంట్ సెట్టింగ్ ఏర్పాటుద్వారా ఈ డ్రగ్ ప్రభావంపై జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో ట్రయల్స్ నిర్వహిస్తామని, ఇందు కు 1200 మంది పేషెంట్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయా కంపెనీలు స్టాక్ ఎక్ఛేంజీలకు తెలిపాయి. డాక్టర్ రెడ్డీస్ తాను ఉత్పత్తిచేసిన మొల్నుపిరావిర్ను ఉపయోగించి క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించనుండగా,మిగిలిన ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తికి సమానమైన ఔషధాల ద్వారా ట్రయిల్స్ చేపడతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

