Byju’s | రవీంద్రన్ తొలగింపు కోసం ఎన్సీఎల్టీ ముందుకు ఇన్వెస్టర్లు..!
Byju's | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ (Byju`s) లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్.. బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
Byju’s | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ (Byju`s) లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్.. బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. కంపెనీలో వేధింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని బైజూ’స్ యాజమాన్యానికి వ్యతిరేకంగా బెంగళూరు ఎన్సీఎల్టీ బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం (ఫిబ్రవరి 23)న కంపెనీ అసాధారణ వార్షిక బోర్డు జరుగుతున్న రోజే ఎన్సీఎల్టీని ఇన్వెస్టర్ల గ్రూప్ ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
కంపెనీ ఫౌండర్, సీఈఓ బైజూ రవీంద్రన్ సహా కంపెనీ బోర్డు సభ్యులను తొలగించి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశాయి. కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఫోరెన్సిక్ అడిట్ చేపట్టాలని కోరాయి. ఎన్సీఎల్టీలో బైజూస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తమకు తెలియదని, కానీ, ఒకవేళ ఇన్వెస్టర్లు పిటిషన్ దాఖలు చేస్తే చట్టపరంగా స్పందిస్తామని బైజూ’స్ వెల్లడించింది. వదంతులపై స్పందించబోమని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- byjus
- Investors
- nclt
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

