ఈవీ మార్కెట్లోకి బొండాడ
బొండాడ ఇంజినీరింగ్ తాజాగా ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. టీ1 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ప్రదర్శించింది. తురాగా మోటర్స్ సంస్థతో కలిసి రూపొందించిన ఈ ద్విచక్ర వాహనం ధర రూ.59,999 స్థాయిలో ఉంది. 65-70 కిలోల బరువు కలిగిన ఈ వాహనం 200 కిలోల బరువు సరుకును అవలీలగా తీసుకుపోగలదని వెల్లడించింది. 51.1వీ, 30 ఏహెచ్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 86 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 21: బొండాడ ఇంజినీరింగ్ తాజాగా ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. టీ1 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ప్రదర్శించింది. తురాగా మోటర్స్ సంస్థతో కలిసి రూపొందించిన ఈ ద్విచక్ర వాహనం ధర రూ.59,999 స్థాయిలో ఉంది. 65-70 కిలోల బరువు కలిగిన ఈ వాహనం 200 కిలోల బరువు సరుకును అవలీలగా తీసుకుపోగలదని వెల్లడించింది. 51.1వీ, 30 ఏహెచ్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ సింగిల్ చార్జింగ్‌తో 86 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. వచ్చే నెల నుంచి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

