Boltt Ace 5G | బోల్ట్ నుంచి రెండు స్మార్ట్ఫోన్లు విడుదల.. ఎంట్రీ లెవల్ ధరలోనే మంచి ఫీచర్లు
Boltt Ace 5G : ఇంతకాలం స్మార్ట్ డివైజ్‌లకే పరిమితమైన బోల్ట్ సంస్థ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ నుంచి తొలిసారిగా రెండు స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి.
Boltt Ace 5G : ఇంతకాలం స్మార్ట్ డివైజ్‌లకే పరిమితమైన బోల్ట్ సంస్థ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ నుంచి తొలిసారిగా రెండు స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి. ఒక 4జీ, ఒక 5జీ ఫోన్‌ను సంస్థ లాంచ్ చేసింది. అవి బోల్ట్ ఏస్ 5జీ, బోల్ట్ ఎవో 4జీ.
ఈ రెండు ఫోన్లు ఎంట్రీ లెవల్ ధరల్లోనే ఉండటం విశేషం. తక్కువ ధరలో, బేసిక్ ఫీచర్లతో 4జీ లేదా 5జీ ఫోన్లు కావాలనుకునే వారు వీటిపై ఓ లుక్కేయొచ్చు. సెప్టెంబర్ 1 నుంచి ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్కు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన కీలక ఫీచర్లు, ఇతర వివరాలివి.
బోల్ట్ ఏస్ 5జీ
6.79 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, యునిసాక్ టీ8200 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, బిల్ట్ ఇన్ జెమిని ఏఐ, 5,47,000 అన్టుటు స్కోర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 1టీబీ ఎక్స్‌పాండబుల్, 64 ఎంపీ ఏఐ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.12,999/ రూ.13,999/ రూ.14,999. ఆర్కిటిక్ వైట్, బర్గాండి బ్లిస్, ఫారెస్ట్ గ్రీన్, లావెండర్ బ్లూమ్, మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్స్‌లో లభ్యం.
బోల్ట్ ఎవో 4జీ
6.79 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, యునిసాక్ టీ7250 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, బిల్ట్ ఇన్ జెమిని ఏఐ, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ,1టీబీ ఎక్స్‌పాండబుల్, 3,90,000 అన్టుటు స్కోర్,50 ఎంపీ ఏఐ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫింగర్‌ప్రింట్ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.10,999/ రూ.11,999. ఆర్కిటిక్ వైట్, బెర్రీ రెడ్, లావెండర్ బ్లూమ్, మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్స్‌లో లభ్యం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Ace 5G
- Boltt
- Evo 4G
- smartphones
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

