బీఎండబ్ల్యూ సరికొత్త కారు.. ప్రారంభ ధర రూ.1.77 కోట్లు
బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్6 ఎం60ఐ ఎక్స్డ్రైవ్తో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.1,77,90,000గా నిర్ణయించింది. కేవలం 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
న్యూఢిల్లీ, జూన్ 26 : బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్6 ఎం60ఐ ఎక్స్డ్రైవ్తో విడుదల చేసిన ఈ మాడల్ ధర రూ.1,77,90,000గా నిర్ణయించింది. కేవలం 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
ఈ కారుపై మూడేండ్లు లేదా 10 వేల కిలోమీటర్ల వరకు బైబ్యాక్ ఆఫర్‌ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డైనమిక్ స్టేబిల్టీ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

