క్యూ1లో లాభాల్లోకి బీహెచ్ఈఎల్
విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.376.71 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్, జూలై 16: విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.376.71 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికిగాను సంస్థ రూ.455.50 కోట్ల నష్టాన్ని చవిచూసింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.5,658.07 కోట్ల నుంచి రూ.7,911.86 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో విద్యుత్ రంగంలో రూ.5,919 కోట్లు సమకూరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BHEL
- BSE
- Business news
- Q1 profit
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

