యాపిల్ మడత ఫోన్

కాలిఫోర్నియా, మార్చి 4: యాపిల్ స్మార్ట్ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్లోకి వచ్చేదాకా ఈ ఐఫోన్ల వివరాలు ఎవ్వరికీ తెలియవు. అందుకే కస్టమర్లేగాక సామ్సంగ్ వంటి తోటి సంస్థలూ యాపిల్ ఉత్పత్తుల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. అలాంటిది తొలిసారిగా ఈ బ్రాండ్ నుంచి మడతపెట్టే ఫోన్ వస్తున్నది. దీని డిజైన్ గురించి కొంత సమాచారం బయటకు వచ్చింది. అదికూడా ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన ‘యాపిల్’ విశ్లేషకుడిగా పేరున్న మింగ్-చీ కూ నుంచి ఈ లీకులొచ్చాయి. 2023లో ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చే వీలుందని కూ తెలిపారు. ఈ ఫోన్ స్క్రీన్ దాదాపు 7.5 అంగుళాల నుంచి 8 అంగుళాల వరకు ఉండొచ్చని కూ చెప్పేశారు. దీనిపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

