అపర్ణ ఎంటర్ప్రైజెస్ 100 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, జూన్ 21: బిల్డింగ్ మెటీరియల్స్ సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజెస్.. రాబోయే నాలుగేండ్లలో తమ అల్యూమినియం విండో, డోర్ సిస్టమ్ బ్రాండ్ అల్టెజాలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో బలోపేతానికి ఈ నిధులను వినియోగిస్తామని ఈ సందర్భంగా సంస్థ ఎండీ అశ్విన్ రెడ్డి తెలిపారు. తయారీ కేంద్రం, మార్కెటింగ్, రిటైలింగ్ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. కాగా, కొత్త గా స్లిమ్ అల్యూమినియం ైస్లెడింగ్ డోర్ సిస్టమ్ ఏసీఏ ఎం-19 సిరీస్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు. 2025 నాటికి సంస్థాగత అల్యూమినియం డోర్, విండో మా ర్కెట్లో అల్టెజా 8-10 శాతం వా టాను అందుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఈ ఏడా ది ఆఖరుకల్లా 100 మందికిపైగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని, వీరిలో ఎక్కువమంది తెలంగాణవారేనని అశ్విన్ రెడ్డి వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

