హైదరాబాద్లో వెబ్వర్క్స్ సెంటర్
హైదరాబాద్లో మరో డాటా సెంటర్ అందుబాటులోకి వచ్చింది. వెబ్ వర్క్స్-ఐరన్ మౌంటైన్ డేటా సెంటర్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ సంస్థకు తొలి సెంటర్ కావడం విశేషం. ఈ డాటా సెంటర్ కెపాసిటీ 5.5 మెగావాట్లు.
హైదరాబాద్, మే 11: హైదరాబాద్లో మరో డాటా సెంటర్ అందుబాటులోకి వచ్చింది. వెబ్ వర్క్స్-ఐరన్ మౌంటైన్ డేటా సెంటర్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ సంస్థకు తొలి సెంటర్ కావడం విశేషం. ఈ డాటా సెంటర్ కెపాసిటీ 5.5 మెగావాట్లు.
ఈ సందర్భంగా వెబ్ వర్క్స్ వ్యవస్థాపకుడు, సీఈతో నిఖిల్ రాఠీ మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ఐదు జిల్లాల్లో ఐటీ హబ్లను నిర్మిస్తుండటంతో డాటా సెంటర్లకు అనూహ్యంగా డిమాండ్ నెలకొననున్నదని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో డిజిటల్ డిమాండ్లను తీర్చగల హైదరాబాద్ ఒక ప్రధాన సాంకేతిక కేంద్రంగా మారిందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

