Cars Sales | ఫ్యుయల్ ఎఫిషియెన్సీ.. లో కాస్ట్.. కార్ల కొనుగోళ్ల ప్రియారిటీ
Car sales | ఫ్యూయల్ ధరలు 35 శాతానికి పైగా పెరగడంతో ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, లో కాస్ట్ కార్ల కొనుగోలుకు ప్రాధాన్యం పెరిగింది.

Cars Sales | గత 15 నెలలుగా 35 శాతం పైచిలుకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వంటి ఇంధన ధరలు పెరిగాయి. దీని ప్రభావం ఓవరాల్‌గా వాహనాల నిర్వహణ వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో అధిక ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, లోయర్ మెయింటెనెన్స్ కాస్ట్ గల కార్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి రూ.10 లక్షల్లోపు క్యాటగిరీ గల కార్లవైపు మొగ్గు చూపుతున్నారు.
70 శాతం ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ అంతా రూ.10 లక్షల్లోపు కార్లే విక్రయాలు జరుగుతున్నాయని మారుతి సుజుకి ఇండియా జోస్యం చెబుతున్నదని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుత మార్కెట్లో సుమారు 65 శాతం మారుతి సుజుకిదే.
గత పదేండ్లలో మారుతి సుజుకి కార్ల ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ 15-30 శాతం పెరిగింది. ఉదాహరణకు మారుతి స్విఫ్ట్ లేదా స్విఫ్ట్ డిజైర్ కారు ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ 18 కేఎంపీఎల్గా ఉంటే 23.3 కేఎంపీఎల్‌కు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- car sales
- fuel efficiency
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
Smart Phone Tips | మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

