Amazon fresh | నిత్యావసరాలపై అమెజాన్ ఫ్రెష్ జన్మాష్టమి ఆఫర్స్..!
Amazon fresh | పండుగల సీజన్ మొదలవుతుండటంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ఫ్రెష్ సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్ పేరుతో ఓ సేల్‌ను ప్రకటించింది.
హైదరాబాద్: పండుగల సీజన్ మొదలవుతుండటంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ఫ్రెష్ సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్ పేరుతో ఓ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ద్వారా తాజా పండ్లు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, రోజువారీ నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
వాటితోపాటు ప్యాకేజ్డ్ ఫుడ్స్, పర్సనల్ కేర్, బేబీ కేర్, పెట్ కేర్ ఉత్పత్తులపై 45% వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకు కార్డులపై అమెజాన్ రాయితీ ఇస్తోంది. కస్టమర్స్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లపై 10% డిస్కౌంట్, సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు.
కొత్త కస్టమర్లకు తమ మొదటి నాలుగు ఆర్డర్లపై రూ.400 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. పాత కస్టమర్లకు తమ తదుపరి అమెజాన్ ఫ్రెష్ ఆర్డర్‌పై రూ.150 వరకు క్యాష్ బ్యాక్‌ను అందనుంది. జన్మాష్టమి సందర్భంగా అమెజాన్ ఫ్రెష్‌లో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూలు అందుబాటులో ఉంచారు. ఆయిల్ ప్యాకెట్స్, స్వీట్స్, డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, జ్యూసెస్ కూడా ఈ ఆఫర్లో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్.ఇన్‌లో షాపింగ్ చేసేయండి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

