Innova | న్యూఢిల్లీ, నవంబర్ 22: లిమిటెడ్ ఎడిషన్‌గా నయా ఇన్నోవాను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది టయోటా. ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ మాడల్ రూ.20.07 లక్షల నుంచి రూ.22.07 లక్షల మధ్యలో నిర్ణయించింది. వచ్చే నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నది.