మలబార్ గోల్డ్ ప్రచారకర్తగా అలియా భట్
తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్‌ను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నియమించుకున్నది. తన అందం, అభినయంతో దేశంలోని యావత్తు సినీ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న అలియా భట్..
హైదరాబాద్, ఏప్రిల్ 18 : తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్‌ను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నియమించుకున్నది. తన అందం, అభినయంతో దేశంలోని యావత్తు సినీ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న అలియా భట్.. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు మరింత వన్నె తీసుకురాగలదని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘మలబార్ కుటుంబంలోకి అలియా భట్‌కు స్వాగతం చెప్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. సంస్థ లక్ష్యాల సాధనకు ఓ నటిగా, వ్యక్తిగా అలియా భట్ మరింత బలం చేకూర్చగలదని నమ్ముతున్నాం.
మా సంస్థ 30 వసంతాల వేడుకల్ని జరుపుకుంటున్న వేళ.. ఇకపైనా మా కస్టమర్లకు అత్యుత్తమ షాపింగ్ అనుభవం ఇస్తామని చెప్తున్నాం’ అని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ. అహ్మద్ అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ఓ గ్లోబల్ బ్రాండ్‌కు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం ఆనందంగా ఉన్నదని అలియా భట్ ఆనందం వ్యక్తం చేశారు. 1993లో మొదలైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. ప్రస్తుతం భారత్‌సహా 10 దేశాల్లో 312 షోరూంలతో ప్రపంచంలోనే 6వ అతిపెద్ద జ్యుయెల్లరీ రిటైలర్‌గా కొనసాగుతున్నది. బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర మరో 8 దేశాలకూ విస్తర
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

