న్యూఢిల్లీ, ఆగస్టు 19: రెండు దశాబ్దాలుగా దేశీయ స్కూటర్ సెగ్మెంట్లో అగ్రగామిగా వెలుగొందుతున్న యాక్టివాను సరికొత్తగా తీర్చిదిద్ది మార్కెట్లోకి విడుదల చేసింది హోండా. ప్రీమియం ఎడిషన్‌గా మూడు రంగుల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.75,400గా నిర్ణయించింది.