TATA Cars | దూకుడును ప్రదర్శిస్తున్న టాటా మోటర్స్.. త్వరలో 3 సరికొత్త టాటా కార్లు
TATA Cars | ఇప్పటికే దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో దూకుడును ప్రదర్శిస్తున్న టాటా మోటర్స్.. త్వరలో మరో మూడు సరికొత్త మాడల్ కార్లను పరిచయం చేయనున్నది.
TATA Cars | న్యూఢిల్లీ, మే 23: ఇప్పటికే దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో దూకుడును ప్రదర్శిస్తున్న టాటా మోటర్స్.. త్వరలో మరో మూడు సరికొత్త మాడల్ కార్లను పరిచయం చేయనున్నది. వాటిలో ఆల్ట్రోజ్ రేసర్, నెక్సాన్ ఐసీఎన్జీ, కర్వ్ మాడల్స్ ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ రేసర్లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీస్ కెమెరా, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లున్నాయి.
టాటా నెక్సాన్ ఐసీఎన్జీ మాడల్.. దేశీయ ఫ్యాక్టరీల్లో తయారైన తొలి సీఎన్జీ కారు అవనున్నది. టాటా కర్వ్ గురించి చెప్పాలంటే.. ఈ ఏడాది పండుగ సీజన్లో రావచ్చు. ఇది టాటా తొలి కూపే ఎస్యూవీ. ఐసీఈ, ఈవీ వేరియంట్లు అందుబాటులో ఉంటా యి. తొలుత ఈవీనే రావచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 450-500 కిలోమీటర్లు వెళ్లే వీలుంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

