ట్రయంఫ్ బొన్నెవిల్లే బోబర్ బైక్ లాంచ్

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ బైకుల తయారీ సంస్థ ట్రయంఫ్ భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. బొన్నెవిల్లే బోబర్ మోడల్ బైక్‌ను ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా మంగళవారం ఆవిష్కరించింది. సరికొత్త 2021 బొన్నెవిల్లే బోబర్ బైక్ ధర రూ.11.75లక్షలు(ఎక్స్-షోరూం-పాన్ ఇండియా)గా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే కొత్త బైక్ లోపల, బయట కొన్ని మార్పులు చేశారు.77 రకాల ట్రయంఫ్ యాక్సెసరీస్లను ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది.
హై బార్ సెటప్, లగేజ్, సీటీంగ్ ఆప్షన్స్, అడ్జెస్టబుల్ సీటింగ్, ఫూట్పెగ్ పొజిషన్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. కొత్త బోబర్ మాట్ స్టోర్మ్ గ్రే, మాట్ ఐరన్ స్టోన్ స్కీమ్, కార్డొవాన్ రెడ్ స్కీమ్, క్లాసిక్ జెట్ బ్లాక్ అనే మూడు కలర్లలో అందుబాటులో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

