1.50 లక్షల దిగువకు పుత్తడి
బంగారం ధరలు దిగొచ్చాయి. రూపాయి మరింత బలోపేతం కావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగడం, డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా బంగారం రూ.1.50 లక్షల దిగువకు పడిపోయింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,300 తగ్గి రూ.1,49,000గా నమోదైంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: బంగారం ధరలు దిగొచ్చాయి. రూపాయి మరింత బలోపేతం కావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగడం, డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా బంగారం రూ.1.50 లక్షల దిగువకు పడిపోయింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,300 తగ్గి రూ.1,49,000గా నమోదైంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఇది రూ.1,50,300గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా పడిపోయాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి కిలో ధర రూ.1,600 తగ్గి రూ.2,13,400కి తగ్గింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

