తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు గురువారం తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.490 దిగి రూ.60,870గా ఉన్నది. 22 క్యారెట్ తులం రేటు రూ.450 పడిపోయి రూ.55,800లుగా నమోదైంది. వెండి ధర సైతం కిలో రూ.1,000 కోల్పోయి రూ.76,500 వద్ద నిలిచింది.
హైదరాబాద్: బంగారం ధరలు గురువారం తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.490 దిగి రూ.60,870గా ఉన్నది. 22 క్యారెట్ తులం రేటు రూ.450 పడిపోయి రూ.55,800లుగా నమోదైంది. వెండి ధర సైతం కిలో రూ.1,000 కోల్పోయి రూ.76,500 వద్ద నిలిచింది.
మరోవైపు ఢిల్లీలో 10 గ్రాముల పుత్తడి రూ.430 తగ్గి రూ.60,250 పలికింది. వెండి ధర కూడా కిలో రూ.750 క్షీణించి రూ.72,450 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 1,960 డాలర్లుగా, సిల్వర్ 23.09 డాలర్లుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

