Dandruff | చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుకోండి.
Dandruff | చలికాలం సమస్యల్లో చుండ్రు ఒకటి. దీనివల్ల మాడు పొడిబారడం, దురద వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ డాండ్రఫ్ సమస్య ఎక్కువ అయితే వెంట్రుకలు కూడా రాలిపోతాయి. జుట్టు కూడా పలచబడుతుంది. కాబట్టి చుండ్రు సమస్యను వీలైనంత తొందరగా వదిలించుకుంటే మంచిదని అందరూ భావిస్తుంటారు.
Dandruff | చలికాలం సమస్యల్లో చుండ్రు ఒకటి. దీనివల్ల మాడు పొడిబారడం, దురద వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ డాండ్రఫ్ సమస్య ఎక్కువ అయితే వెంట్రుకలు కూడా రాలిపోతాయి. జుట్టు కూడా పలచబడుతుంది. కాబట్టి చుండ్రు సమస్యను వీలైనంత తొందరగా వదిలించుకుంటే మంచిదని అందరూ భావిస్తుంటారు. అయితే చుండ్రు రావడానికి ప్రత్యేకంగా ఒకటే కారణం ఉంటుందని చెప్పలేం. వాతావరణ మార్పులు, షాంపూలు, కొవ్వు పదార్థాలు మితిమీరి తినడం, అధిక చెమట, కాలుష్యం ఇలా రకరకాల సమస్యలతో డాండ్రఫ్ సమస్యలు వస్తుంటాయి. ఇలా ఏ కారణంతో చుండ్రు వచ్చినప్పటికీ.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
☞ హెయిర్ డ్రయర్‌ను ఉపయోగించడం వల్ల మాడుకు నేరుగా వేడి తగులుతుంది. అధిక వేడి చుండ్రు తీవ్రతను పెంచుతుంది. పొడి టవల్‌తో తుడుచుకుంటూ జుట్టును ఆరబెట్టుకోవాలి.
☞ ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-బి, జింక్ అందించే పదార్థాలు బాగా తీసుకోవాలి. పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు రోజువారీ భోజనంలో చేర్చుకోవాలి. గుడ్లు, చేపలు, అరటిపండ్లు, పాలకూర వంటి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.
☞ మాడులో రక్త ప్రసరణ బాగా జరగాలంటే తరచూ జుట్టును దువ్వుతూ ఉండాలి. దానివల్ల మాడులో నూనెలు ఉత్పత్తి అవుతాయి. చుండ్రు తగ్గుతుంది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

