Beard Growth Tips | గడ్డం పెంచడం ప్రస్తుతం ఫ్యాషన్. కొంతమందికి గడ్డం త్వరగా రాదు. వచ్చినా పూర్తిగా రాదు. దీంతో పూర్తి గడ్డం వస్తే బాగుండని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు టీనేజర్లు తరచూ షేవ్ చేసుకుంటుంటారు. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు మీరూ గడ్డంతో ఫ్యాషన్‌గా కనిపించవచ్చు.