Former Minister Kakani | ప్రజల విరాళాలతో నడిచే అన్న క్యాంటీన్లకు పచ్చ రంగు ఎందుకు ? : మాజీ మంత్రి కాకాణి
Former Minister Kakani | ఏపీ ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించిన అన్న క్యాంటీన్లపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అమరావతి : ఏపీ ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించిన అన్న క్యాంటీన్లపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కాకాణి గోవర్దన్ రెడ్డి(Kakani Goverdan Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి అన్నక్యాంటీన్లు (Anna Canteens) ప్రారంభించడం, వాటికి పచ్చ రంగు(Yellow Colors) వేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. క్యాంటీన్లలో ఫొటోలు చంద్రబాబువి (Chandrababu), విరాళాలు ప్రజలవా అంటూ నిలదీశారు.
గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ పథకాలను ఎత్తివేసి పేదలకు పప్పన్నం పెడుతున్నారని విమర్శించారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు 16 మంది సీనియర్ ఐపీఎస్‌లను (Senior IPS) వేధించడం అనైతిక పాలనకు పరాకాష్ట అని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే టీడీపీ నాయకులు ఇసుక దోపిడి చేస్తున్నారని, 40 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి మాయం చేశారని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

