ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి.. రేపు, ఎల్లుండి వీఐపీ దర్శనాలు రద్దు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను తిలకించేందుకు కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అలాగే దీక్షల విరమణకు కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో రేపు, ఎల్లుండి వీఐపీ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బూతుల రచ్చ.. హోటల్ లాబీలో మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తిట్ల దండకం
US Midterm Elections | ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష.. యూఎస్‌లో నేడే కీలక ఎన్నికలు
Binance Hack | హ్యాకింగ్ దెబ్బకు బైనాన్స్ విలవిల.. రూ.45,000 కోట్ల క్రిప్టో పెట్టుబడులు వెనక్కి!
Billboard Hacking | హ్యాకింగ్ కలకలం.. డిజిటల్ హోర్డింగ్‌లపై బ్లూ ఫిల్మ్స్!
టెక్నాలజీకి తాళం.. అక్రమాలకు ఊతం.. మార్కెటింగ్ శాఖలో ఆగని అవకతవకలు?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

