మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత
janasena|ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా
అమరావతి : ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద జనసేన కార్యకర్తలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది . పట్టణంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
విజయవాడలో జనసేన నాయకుడు మహేశ్ ఆధ్వర్యంలో రోడ్లపై గుంతల్లో మొక్కలు నాటి నిరసన తెలిపారు. గుంటూరు, అన్నమయ్య జిల్లాలో నిరసన తెలిపారు. జులై లోగా రోడ్లను బాగు చేస్తామని ఏపీ సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని ఆరోపించారు. అప్పుగా తీసుకొచ్చిన నిధులను రోడ్లకు ఉపయోగించినట్లయితే ప్రస్తుత సమస్య ఉండేది కాదని అన్నారు. సీఎంకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

